CM Jagan: చంద్రబాబు-పవన్ కల్యాణ్ కు, తనకు ఉన్న తేడాలు చెప్పిన సీఎం జగన్
అనంతపురం జిల్లా ( Anantapur ) ఉరవకొండ ( Uravakonda ) లో వైఎస్సార్ ఆసరా ( YSR Aasara ) కార్యక్రమం సందర్భంగా ప్రసంగించిన సీఎం వైఎస్ జగన్ ( CM YS Jagan )...... చంద్రబాబు ( Chandrababu ), పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) పై విమర్శలు చేశారు.