CM Jagan Reviews Floods Situation: వరద సహాయక చర్యలపై సమీక్షించిన సీఎం జగన్
వరద సహాయక చర్యలపై పలు జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఖర్చుకు వెనుకాడొద్దని చెప్పారు.