CM Jagan on Welfare Schemes : సంక్షేమ పథకాల డబ్బులు ఎవరి జేబులోకి వెళ్లేవి..? | ABP Desam
AP Assembly లో చేసిన ప్రసంగంలో CM Jagan సంక్షేమ పథకాలపై మాట్లాడారు. చంద్రబాబు టైంలో జగనన్న అమ్మఒడి, గోరుముద్ద లాంటి పథకాలు ఎందుకు లేవని ప్రశ్నించారు.