CM Jagan on TDP : చంద్రబాబు బినామీల ప్రాంతమే రాజధానిగా ఉండాలా..? | ABP Desam
CM Jagan అసెంబ్లీలో చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు. బినామీల ప్రాంతమే రాజధానిగా ఉండాలా అని ప్రశ్నించిన సీఎం జగన్..టీడీపీ హయాంలో అంతా దోచుకో పంచుకో తినుకో పథకం అమలయ్యేదన్నారు.