CM Jagan On TDP BJP Janasena Alliance: పొత్తులపై తొలిసారిగా మాట్లాడిన సీఎం జగన్
ABP Desam
Updated at:
10 Mar 2024 06:01 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబాపట్ల జిల్లాలోని మేదరమెట్లలో నిర్వహించిన ఆఖరి సిద్ధం సభకు వైసీపీ కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. సీఎం జగన్ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తుపై విమర్శలు చేశారు.