CM Jagan on Pawan Kalyan Chandrababu : చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు జగన్ కౌంటర్లు | ABP Desam

CM jagan కడప జిల్లా కమలాపురం సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు ఖమ్మం సభ, పవన్ కల్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలను కౌంటర్ చేసేలా తనకు మరో భార్య వద్దని...మరో రాష్ట్రం వద్దని..ఏపీలోనే ఉంటానని జగన్ స్పష్టం చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola