CM Jagan on Decentralization : ప్రాంతాల మధ్య చిచ్చురేపే కార్యక్రమాలను అడ్డుకుంటాం | ABP Desam
CM Jagan డీసెంట్రలైజేషన్ కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందనే సంకేతాలు ఇచ్చారు. అందరం బాగుండాలంటే అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలాన్న జగన్..ఒకే చోట లక్ష కోట్ల రూపాయలు పెట్టడం తలకు మించిన భారమన్నారు