CM Jagan Meeting With YCP MLAs | 2024 Elections: ఎన్నికల గురించి దిశానిర్దేశం చేసిన జగన్
మరో ఏడాదిలోగా ఎన్నికలు రాబోతున్నాయని,ప్రతి ఒక్క ఎమ్మెల్యే గ్రామాల్లో చురుగ్గా తిరగాలని సీఎం జగన్ ఆదేశించారు. మరికొన్ని రోజుల్లో జగనన్నకు చెబుతాం అనే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతున్నట్టు వెల్లడించారు.