CM Jagan Meeting with MLAS | చంద్రబాబు అరెస్టు పై ఎమ్మెల్యే సమావేశంలో షాకింగ్ కామెంట్స్ | ABP Desam

ఓ వైపు చంద్రబాబు అరెస్టు..మరోవైపు 6 నెలల్లో ఎన్నికలు.. ఈ తరుణంలో గేరు మార్చాల్సిన సమయం ఆసన్నమైందని సీఎం జగన్ అన్నారు. మంగళవారం వైస్సార్సీపీ ఎమ్మెల్యేలతో సమావేశమైన ఆయన.. జగనన్న ఆరోగ్యసురక్ష, why AP needs Jagan అనే కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola