CM Jagan Kadapa Steel Plant : సజ్జన్ జిందాల్ తో కలిసి సీఎం జగన్ శంకుస్థాపన | ABP Desam
కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి భూమిపూజ నిర్వహించారు. జిందాల్ స్టీల్ ఛైర్మన్ సజ్జన్ జిందాల్‌తో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు.