CM Jagan House : రెండు కోట్ల రూపాయలతో జగన్ నివాసానికి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ | DNN
ఏపీ సీఎం జగన్ ఇంటికి భారీ భద్రత రెడీ అయ్యింది.విభజన తరువాత ఏపీకి రెండో సీఎంగా బాధ్యతలు స్వీకరించిన జగన్ కు ఇప్పటికే భద్రత విషయంలో ప్రత్యేక బలగాలు పని చేస్తున్నాయి. దీంతో పాటు ఇప్పుడు సాంకేతిక పరిజ్ణానం ఆధారంగా చేసుకుని హై సెక్యూరిటి తో భద్రతను అమలు చేస్తున్నారు.దాదాపుగా రెండు కోట్ల రూపాయలు పైగా వ్యయంతో భద్రతా ఏర్పాట్లు చేశారు.