CM Jagan First Reaction On Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్ పై తొలిసారి మాట్లాడిన సీఎం జగన్
నిడదవోలు బహిరంగ సభలో ప్రసంగించిన సీఎం జగన్... టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై తొలిసారిగా స్పందించారు. అవినీతి చేశారంటూ ఆరోపణలు చేశారు. ప్రతిపక్షాలను, వారికి అనుకూలించే మీడియాను దొంగల ముఠా అని అన్నారు.