CM Jagan: వైఎస్ షర్మిలపై ఓ మీడియా ఛానల్ కాంక్లేవ్ లో సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్

Continues below advertisement

కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా ( APCC President ) వైఎస్ షర్మిల ( YS Sharmila ) బాధ్యతలు చేపట్టిన దగ్గర్నుంచి సీఎం జగన్ ( CM Jagan ) పై విమర్శల వాడి పెంచారు. దానిపై తొలిసారిగా జగన్ స్పందించారు. తన సోదరిని కూడా తన మీదకు పోటీకి దింపారని ఓ మీడియా ఛానల్ కాంక్లేవ్ లో అన్నారు. అలాగే రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితుల ( Andhra Pradesh Politics ) మీద కూడా మాట్లాడారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram