CM Jagan Confident Of A Clean Sweep: 2024 ఎన్నికల్లో అన్ని సీట్లు గెలవగలమన్న సీఎం | ABP Desam
Continues below advertisement
‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం వర్క్ షాప్ ప్రారంభ ఉపన్యాసంలో ప్రసంగించిన సీఎం జగన్... 2024 ఎన్నికల్లో 175 సీట్లు గెలవగలమని విశ్వాసం వ్యక్తం చేశారు.
Continues below advertisement