CM Jagan Comments On Pawan Kalyan: చంద్రబాబు అరెస్ట్, పవన్ మద్దతుపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

Continues below advertisement

నిడదవోలు బహిరంగ సభలో ప్రసంగించిన సీఎం జగన్... టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై తొలిసారిగా స్పందించారు. అవినీతి చేశారంటూ ఆరోపణలు చేశారు. ప్రశ్నిస్తా అన్నవాడు ప్రశ్నించడు అంటూ పవన్ పై విమర్శలు చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram