CM Jagan Comments On Chandrababu: చంద్రబాబు 175 స్థానాల్లో పోటీ చేస్తే 2వ స్థానం కూడా రాదు..!
నిజాంపట్నంలో జరిగిన బహిరంగ సభలో వైఎస్సార్ మత్స్యకార భరోసా నిధులు విడుదల చేసిన తర్వాత సీఎం జగన్ మాట్లాడారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై విమర్శలతో విరుచుకుపడ్డారు.