CM Jagan at Assembly : రియల్ ఎస్టేట్ పెత్తందారుల ఉదమ్యమన్న సీఎం జగన్ | ABP Desam
Continues below advertisement
Amaravati ఉద్యమం కేవలం రియల్ ఎస్టేట్ పెత్తందారుల ఉద్యమమని CM Jagan అన్నారు. గ్రాఫిక్స్ రాజధాని కోసం చేస్తున్న కృత్రిమ ఉద్యమం అంటూ ఉద్యమంపై తన అభిప్రాయాన్ని చెప్పారు జగన్.
Continues below advertisement