CM Jagan Archery At YSR Sports Academy Pulivendula: విల్లు చేతబట్టి బాణాలు వేసిన సీఎం
Continues below advertisement
ముఖ్యమంత్రి జగన్ ప్రస్తుతం కడప జిల్లా పర్యటనలో ఉన్నారు. పులివెందులలోని వైఎస్సార్ స్పోర్ట్స్ అకాడమీ ప్రారంభించారు. ఆ తర్వాత విల్లు చేతబట్టి బాణాలు వేశారు.
Continues below advertisement