CM Jagan About TDP Manifesto | టీడీపీ మ్యానిఫెస్టో కిచిడీలా ఉందని జగన్ ఎద్దేవా | ABP Desam
ఎన్నికల ముందు వాగ్దానాల పేరిట చంద్రబాబు మోసం చేస్తారని సీఎం జగన్ అన్నారు. బాబు ఏం చేసినా జనాలు ఆయనను నమ్మే స్థితిలో లేరని జగన్ విమర్శించారు