CM YS Jagan Pawan Kalyan పై విరుచుకుపడ్డారు. పవన్ చేసిన కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు. పవన్ మోసాలు, చంద్రబాబు కుతంత్రాలను నమ్మొద్దంటూ ప్రజలను కోరారు.