CM CM Chants For Pawan Kalyan In Annavaram Temple: సత్యదేవుని దర్శనానికి జనసేనాని

అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చారు. వారాహి యాత్ర ప్రారంభానికి ముందు ప్రత్యేకంగా పూజలు చేసేందుకు ఆయన ఆలయానికి వచ్చారు. ఆలయంలోకి వస్తుండగానే పార్టీ కార్యకర్తలు, పవన్ అభిమానులు పెద్ద ఎత్తున చుట్టుముట్టారు. సీఎం సీఎం నినాదాలతో హోరెత్తించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola