CID PT Warrant For Inner Ring Road Case : చంద్రబాబును అష్టదిగ్భందనం చేసే యత్నంలో సీఐడీ | ABP Desam
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టై జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ సీఐడీ మరో షాక్ ఇచ్చింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్రమాలకు పాల్పడ్డారన్న కేసులో విచారణకు కోర్టులో పిటిషన్ వేసింది.