CID Notices to Ramoji Rao : మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో సీఐడీ నోటీసులు | DNN | ABP Desam

మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో విచారణకు హాజరుకావాలని రామోజీ సంస్థల ఛైర్మన్ రామోజీరావు, మార్గదర్శి చిట్ ఫండ్ ఎండీ శైలజా కిరణ్ లకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola