Chittoor SP Rishanath Reddy : పుంగనూరు ఘటన టీడీపీ ప్రీ ప్లాన్డ్ అటాక్ | DNN | ABP Desam

పుంగనూరు ఘటన టీడీపీ వాళ్లు చేసిన ప్రీ ప్లాన్డ్ అటాక్ అని చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి అన్నారు. రెండు వేల మంది టీడీపీ కార్యకర్తలు 350 మంది కూడా లేని పోలీసుల బందోబస్తు సిబ్బందిపై గంటన్నరపాటు రాళ్లదాడి జరపటం అత్యంత అమానవీయ చర్య అంటూ ఎస్పీ మండిపడ్డారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola