Chittoor Pensions Cut : చిత్తూరు జిల్లా పలమనేరు రూల్ మండలంలో దారుణం
Continues below advertisement
ఉమ్మడి చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్ మండలం గొబ్బిలకోటూరు లో ఓ అవమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకే ఇంట్లో ముగ్గురు పింఛనుదారులు ఉండగా వారిలో ఇద్దరు వికలాంగులు ఓ వృద్ధురాలు. వారికి ముగ్గురికి ఉన్న పళంగా పింఛన్లు తొలగించటంతో వారు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
Continues below advertisement