Chittoor Farmer Tomato Crop 3 Crores Profit: జాక్ పాట్ కొట్టిన చిత్తూరు జిల్లా రైతు

దేశవ్యాప్తంగా టమోటాల ధరలు చూసి ఎలారా దేవుడా అని సామాన్యుడు అనుకుంటుంటే.... కొందరు రైతులకు మాత్రం పంట పండింది. ఇదిగో చిత్తూరు జిల్లాకు చెందిన ఈ రైతు చంద్రమౌళిలా. ఒక్క నెలలోనే 3 కోట్ల రూపాయల లాభం పొందారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola