ఉదయ్ పూర్ లో వైభవంగా బందరు ఎంపీ బాలశౌరి కుమారుడి వివాహం
ఉదయ్ పూర్ లో బందరు ఎంపీ బాలశౌరి కుమారుడి వివాహం. అనుదీప్ వివహాం స్నికితతో జరిగింది. రెండు రోజులపాటు జరిగిన పెళ్లి వేడుకలు. హాజరైన ప్రముఖులు.ప్రత్యేకంగా హాజరైన చిరంజీవి దంపతులు. ఏపి, తెలంగాణ మంత్రులు. వైభవంగా జరిగిన సంగీత్, హల్ది, పెళ్లి, రిసెప్షన్ కొత్త జంటను ఆశీర్వదించిన ప్రముఖులు. సందడి చేసిన మెగాస్టార్ చిరంజీవి.