Chiranjeevi Supports NDA Alliance | కూటమికే తన మద్దతు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి | ABP Desam

మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు. ఇప్పటికీ ఆయన కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారని ఏపీ కాంగ్రెస్ చెబుతున్నా కూటమి నుంచి పోటీచేస్తున్న సీఎం రమేష్, పంచకర్ల రమేష్ కు మద్దతు ఇచ్చిన చిరంజీవి..వారికి ఓటు వేయాలని ఓ వీడియో విడుదల చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola