Chinthamaneni Prabhakar vs Police | నారా లోకేశ్ వెంట వెళ్తున్న చింతమనేనిని అడ్డుకున్న పోలీసులు

Continues below advertisement

గన్నవరం-అమరావతి హైవేపై ఉద్రిక్తత నెలకొంది. నారా లోకేశ్ కాన్వాయ్ వెంట వెళ్తున్న చింతమనేనిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో.. పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram