Cheetah Captured In Tirumala : చిరుతల భయంతో తిరుమల శ్రీవారిలో భక్తుల్లో భయాందోళన| DNN | ABP Desam
Continues below advertisement
తిరుమలలో వన్యమృగాల సంచారం అధికంగా ఉన్నందున శ్రీవారి భక్తుల్లో భయాందోళన తగ్గటం లేదు. అలిపిరి నడక మార్గం, శ్రీవారి మెట్టు మార్గంలో తిరుమలకు వెళ్ళే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది.ఎక్కువమంది రోడ్డు మార్గాన్నే ఎంచుకుంటున్నారు. నాలుగు రోజులుగా అలిపిరి నడక మార్గం, శ్రీవారి మెట్టు మార్గంలో శ్రీవారి భక్తులు ఎంత మంది దర్శననానికి వెళ్లారో తెలుసా..ఈ వీడియోలో చూడండి
Continues below advertisement