Cheetah Captured In Tirumala: పులుల శాంపుల్స్ ఫలితాలు రావాలంటున్న ఫారెస్ట్ అధికారులు | ABP Desam

Continues below advertisement

తిరుమల నడకదారిలో పాపను చంపింది చిరుతపులా ఎలుగుబంటా ఇప్పటికీ క్లారిటీ లేదన్నారు తిరుపతి డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ సతీష్ రెడ్డి. ఇప్పటికి పట్టుకున్న రెండు చిరుతల శాంపుల్స్ ను పరీక్షల కోసం పంపామన్న డీఎఫ్ వో వాటి ఫలితాలు వస్తే కానీ నిర్దారణకు రాలేమన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola