Chandrababu vs Vasireddy Padma: అత్యాచార బాధితురాలి పరామర్శలో ఇరువురి మధ్య ఉద్రిక్తత | ABP Desam
Vijayawada ప్రభుత్వాసుపత్రిలో అత్యాచార బాధితురాలి పరామర్శ వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. Telugu Desam పార్టీ అధినేత చంద్రబాబు చేరుకునే ముందు మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ Vasireddy Padma అక్కడికి చేరుకున్నారు. చంద్రబాబు వచ్చినా ఆమె అక్కడి నుంచి బయటకు రాకపోవడంపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
Tags :
Chandra Babu Naidu Chandrababu Vs Vasireddy Padma Vijayawada Government Hospital Government Hospital Vijayawada Rape Victim Condolence