Chandrababu Support Anganwadis Protest: కుప్పంలో అంగన్వాడీలకు మద్దతు తెలిపిన చంద్రబాబు
గత కొన్ని రోజులుగా అసలు వెనక్కి తగ్గేది లేదన్నట్టుగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆఖరి రోజున కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న చంద్రబాబు..... ఆర్ అండ్ బీ అతిథిగృహం నుంచి కుప్పానికి వెళ్తుండగా అంగన్వాడీలు తమ సమస్యలు చెప్పటంతో.... ధర్నా కేంద్రానికి చేరుకున్న చంద్రబాబు..... వారి ధర్నాకు సంపూర్ణ మద్దతు తెలిపారు.