Chandrababu Quash Petition Hearing Postponed: విచారణ వాయిదా వేసిన హైకోర్టు
Continues below advertisement
స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టై ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు.... హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఈ నెల 19వ తేదీకి విచారణ వాయిదా పడింది.
Continues below advertisement