Chandrababu Quash Petition Dismissed : స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో హైకోర్టు నిర్ణయం | ABP Desam

ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు ఎదురుదెబ్బ తగిలింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో సీఐడీ విచారణను నిలిపివేయాలంటూ హైకోర్టులో చంద్రబాబు తరపు న్యాయవాదులు వేసిన క్వాష్ పిటీషన్ ను ఏపీ హైకోర్టు కొట్టేసింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola