Chandrababu Pawan Kalyan Dinner Meeting: చంద్రబాబు ఉండవల్లి నివాసానికి తొలిసారిగా పవన్
Continues below advertisement
తెలుగుదేశం, జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ మరోసారి కీలక భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి డిన్నర్ కోసం పవన్ కల్యాణ్ చేరుకున్నారు. వెంట పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు.
Continues below advertisement