Chandrababu Open Letter To Andhra Pradesh People: జైలు నుంచే లేఖ పంపించిన చంద్రబాబు

Continues below advertisement

రాష్ట్ర ప్రజలను ఉద్దేశిస్తూ రాజమండ్రి సెంట్రల్ జైలు స్నేహ బ్లాక్ లో ఉన్న చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. తాను జైల్లో లేనని, ప్రజల హృదయాల్లో ఉన్నానన్నారు. ప్రజల నుంచి తనను ఎవరూ ఒక్క క్షణం కూడా దూరం చేయలేరన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram