Chandrababu On Volunteers: పవన్ వర్సెస్ వాలంటీర్లపై చంద్రబాబు ఏమన్నారు..?

తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.తాజా రాజకీయ పరిణామాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ సర్కార్ పై మండిపడ్డారు. ప్రైవేటు ఆస్తులు కబ్జా జరుగుతోందని... ఇప్పుడు తన ఇంటిపైకి కూడా వచ్చారని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీడీపీ పనిచేస్తుందని, ఆ కోణంలోనే పొత్తులపై చర్చ ఉంటుందన్నారు.

 

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola