Chandrababu Naidu Visakhapatnam Padayathra : విశాఖలో సమైక్యవాక్ నిర్వహించిన టీడీపీఅధినేత | ABP Desam
మువ్వన్నెల జెండాలతో విశాఖ ఆర్కేబీచ్ రెపరెపలాడింది. పంద్రాగస్టు సందర్భంగా ఆర్కేబీచ్‌లోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి అల్లూరి విగ్రహం వరకు నిర్వహించిన సమైక్య వాక్‌లో తెదేపా అధినేత చంద్రబాబుతో పాటు పలువురు పార్టీ నేతలు, నగర ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.