Chandrababu Naidu Speech At Mahanadu | ఆంధ్రప్రదేశ్ పేద రాష్ట్రం..కానీ, జగన్ మాత్రం ధనిక సీఎం | ABP

Continues below advertisement

సుభిక్షమైన రాష్ట్రాన్ని 4 ఏళ్లు సీఎం జగన్ దోచుకున్నారని చంద్రబాబు నాయుడు విమర్శించారు. అమ్మఒడి పేరుతో బురిడి కొట్టించి.. నాన్న బుడ్డి ద్వారా తిరిగి డబ్బులు గుంజుకుంటున్నారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram