Chandrababu Naidu's judicial Remand Extended | ముగిసిన సీఐడీ కస్టడీ..మరోసారి రిమాండ్ పొడిగింపు
టీడీపీ అధినేత చంద్రబాబు రెండ్రోజుల సీఐడీ కస్టడీ, రిమాండ్ ముగియడంతో విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆన్‌లైన్ ద్వారా విచారణ చేపట్టారు. చంద్రబాబు రిమాండ్ పొడిగించాలని సీఐడీ అధికారులు కోరగా.. అక్టోబరు 5వరకు పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.