Chandrababu Naidu Punganur Tour : కురబలకోట మండలం అంగళ్లు కూడలిలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామంటూ ఉదయం నుంచి కురబల కోట మండలం అంగళ్లులో వైసీపీ శ్రేణులు హల్ చేస్తుండగా..వారికీ ధీటుగా టీడీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు.