Chandrababu Naidu Pawan Kalyan With Party Flags | తాడేపల్లి గూడెం జెండా సభలో ఆసక్తికర ఘటన |ABP Desam

తాడేపల్లి గూడెంలో టీడీపీ,జనసేన కలిసి నిర్వహించిన జెండా సభలో ఆసక్తికర ఘటన జరిగింది. వేదిక మీదకు రాగానే టీడీపీ అధినేత చంద్రబాబుకు టీడీపీ జెండా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు జనసేన జెండా ఇవ్వగా వారిద్దరూ ఆ రెండు జెండాలను మార్చుకుని ఎగరేశారు

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola