Chandrababu Naidu on Pulivendula : బీటెక్ రవిని గెలిపించండి..తడాఖా చూపిస్తా | ABP Desam
Continues below advertisement
పులివెందుల సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు. పులివెందులలో టీడీపీ కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కొదమసింహంలా తిరగబడతానన్నారు చంద్రబాబు నాయుడు.
Continues below advertisement