Chandrababu Naidu on Palnadu : టీడీపీ కార్యకర్తలను వెంటాడి వేటాడి చంపుతున్నారు | ABP Desam

Continues below advertisement

మూడేళ్ల YCP పాలనపై TDP అధినేత Chandra babu Naidu ఛార్జ్ షీట్ విడుదల చేశారు. పల్నాడులో ఆ స్థాయిలో హత్యలు జరుగుతుంటే డీజీపీ ఏం చేస్తున్నారని ప్రశ్నించిన చంద్రబాబు....అసలు డీజీపీ ఐపీఎస్ పాసయ్యారా అంటూ మండిపడ్డారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram