Chandrababu Naidu on Kuppam : సీఎం జగన్ కు సవాల్ విసిరిన చంద్రబాబు నాయుడు | ABP Desam
Continues below advertisement
CM Jagan ఎన్ని జన్మలెత్తినా Kuppam లో తనపై గెలవలేరని TDP అధినేత Chandra babu Naidu అన్నారు. టీడీపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఇదేం ఖర్మ కార్యక్రమంలో జగన్ కు సవాల్ విసిరారు చంద్రబాబు.
Continues below advertisement