Chandrababu Naidu On His Arrest: రాయదుర్గంలో మాట్లాడిన చంద్రబాబు, సంచలన వ్యాఖ్యల
ఉమ్మడి అనంతపురం జిల్లా రాయదుర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. "పల్లె ప్రగతి కోసం ప్రజావేదిక" కార్యక్రమంలో భాగంగా ప్రజలతో ముచ్చటించారు. వైసీపీ పాలనపై, వారు పెట్టే అక్రమ కేసులపై విరుచుకుపడ్డారు.