Chandrababu Naidu on CM Jagan : సమాజాన్ని భయపెట్టిన సీఎం జగన్ మాత్రమే | ABP Desam
రావులపాలెం రోడ్ షో లోో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. పోలవరం ప్రస్తుత పరిస్థితిపై మాట్లాడిన టీడీపీ అధినేత..రేపు వరదలు వస్తే పోలవరం నిలిచే పరిస్థితి లేదన్నారు.