Chandrababu Naidu on Ambati Rambabu : అంబటి రాంబాబుపై చంద్రబాబు ఫైర్ | ABP Desam
ఏపీ నీటిపారుదల శాఖమంత్రి అంబటి రాంబాబు పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. వరదల సమయంలో ప్రాజెక్టుల పనితీరు సంగతి వదిలేసి..పవన్ కళ్యాణ్ బ్రో సినిమాపై మాట్లాడాల్సిన అవసరం ఏం ఉందంటూ మండిపడ్డారు చంద్రబాబు.