Chandrababu Naidu on Allu Arjun | అల్లుఅర్జున్ కు జాతీయ అవార్డు రావడంపై చంద్రబాబు రియాక్షన్
Continues below advertisement
సినిమా వాళ్లపై జగన్ కక్షగట్టారని.. ఐనా కూడా తెలుగు సినిమా జాతీయ స్థాయిలో అదరగొడుతోందని చంద్రబాబు నాయుడు అన్నారు. జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ఎంపిక అవడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
Continues below advertisement